: అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా భారతీయ మహిళ


అమెరికాలో ఉన్న భారతీయ సంతతి మహిళను కీలక పదవి వరించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ఇందిరా తల్వానీని, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశారు. ఇటీవలే మరో భారతీయ సంతతి వ్యక్తి మనీష్ షాను డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే... ఈ పదవికి ఎంపికైన తొలి దక్షిణాసియా మహిళగా ఇందిరా తల్వానీ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఈమె బోస్టన్ లోని రొటిమన్ ఎల్ ఎల్ పీలో విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతిపై మసాచుసెట్స్ లో న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు.

  • Loading...

More Telugu News