ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చిదంబరం తాజా బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత కల్పించినట్టుందని ఫ్యాప్సీ పేర్కొంది. ఈ బడ్జెట్ కేంద్ర పారిశ్రామిక పురోగతికి ఏ విధంగానూ సహకరించదని ఫ్యాప్సీ అభిప్రాయపడింది.