: నైరోబీ మాల్ దుర్ఘటనలో మూడుకు పెరిగిన భారతీయ మృతుల సంఖ్య


కెన్యాలోని వెస్ట్ గేట్ మాల్ లో తీవ్రవాదుల దాడిలో మరణించిన భారతీయుల సంఖ్య మూడుకు పెరిగింది. బెంగళూరుకు చెందిన సుదర్శన్ బి నాగరాజ్ కూడా ముష్కరుల తూటాలకు బలయ్యాడని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందింది. మందుల కంపెనీలో పని చేస్తున్న శ్రీధర్ నటరాజన్(40), కెన్యాలో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ మేనేజర్ 8 ఏళ్ల కుమారుడు ఈ ఘటనలో అసువులు బాసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News