: త్రిపురలో మళ్లీ వామపక్ష సర్కారే


త్రిపురలో మరోసారి సీపీఎం ఆధ్వర్యంలో వామపక్ష సర్కారు ఏర్పాటు ఖరారైంది. అలాగే, మేఘాలయలో కూడా అధికారం దిశగా కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. త్రిపురలో 60స్థానాలకు గాను సీపీఎం ఇప్పటికే 27 స్థానాలలో విజయఢంకా మోగించింది. మరో 21 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాల సాధిస్తే సరిపోతుంది. కాంగ్రెస్ 4 స్థానాలలో గెలవగా, ఆరు స్థానాలలో ముందంజంలో ఉంది.  

  • Loading...

More Telugu News