: స్పీకర్ అపాయింట్ మెంట్ గంట వాయిదా
సీమాంధ్ర ఎంపీల రాజీనామా వ్యవహారం సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. వీరికి స్పీకర్ ఈ రోజు మధ్యాహ్నం 11.30 కి అపాయింట్ మెంట్ ఇచ్చారు. కానీ, వీరి సమావేశం మరో గంటపాటు వాయిదా పడింది. దీంతో ఎంపీలు 12.30 గంటలకు స్పీకర్ ను కలవనున్నారు.