: ముఖ్యమంత్రితో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల భేటీ


మఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో భేటీ అయ్యారు. రాజీనామాల అంశంపై ఎంపీలు సీఎంతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. రాజీనామాలపై కొంత మంది ఎంపీలు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఈ సమావేశానికి హాజరయినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News