: తిరుమలకు నిలిచిన బస్సులు


రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలో బంద్ కొనసాగుతోంది. తిరుమల కొండకు వెళ్ళే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి. అలిపిరి నుంచి తిరుమల వెళ్ళే బస్సులను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తిరుమల నుంచి తిరుగు ప్రయాణానికి వేలాదిగా భక్తులు తిరుమల కొండపై వేచి ఉన్నారు. తిరుపతి నగరంలో సమైక్యవాదులు షాపులను మూసివేయిస్తున్నారు. ఆటోలను ఎన్జీవోలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News