: సీమాంధ్ర ఎంపీలను అల్పాహార విందుకు ఆహ్వానించిన సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను మంగళవారం అల్పాహార విందుకు ఆహ్వానించినట్టు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. సీఎంతో చర్చించాక రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అసెంబ్లీలో, పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలంటే పదవుల్లో కొనసాగాలని ముఖ్యమంత్రి సూచించినట్టు రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ తెలిపారు.

  • Loading...

More Telugu News