: అవినీతితోనే జగన్ జైలుకు వెళ్ళాడు: సీపీఐ నారాయణ


అవినీతి కార్యకలాపాల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్ తన నిర్దోషిత్వాన్ని ప్రజాకోర్టులో నిరూపించుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News