: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు


చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో నేడు పెర్త్ స్కార్చర్స్, హైవెల్డ్ లయన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పై వరుణుడు ప్రతాపం చూపాడు. మ్యాచ్ కు వేదికైన అహ్మదాబాద్ లో భారీ వర్షం కురియడంతో మైదానం జలమయమైంది. ఈ మ్యాచ్ లో లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నా ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. మైదానం మరీ చిత్తడిగా తయారవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News