: సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల వినూత్న నిరసన
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఆందోళనలు 55 వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఉద్యోగులంతా '55' సంఖ్య రూపంలో బైఠాయించి వినూత్నంగా నిరసనకు దిగారు.