: విభజనపై అధికారిక ప్రకటన చేసేలా ఆదేశించాలి: హైకోర్టులో పిటిషన్ 23-09-2013 Mon 13:00 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై అధికారిక ప్రకటన చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఈ పిటిషన్ దాఖలు చేసింది.