: హిందూపురంలో కొనసాగుతున్న ఏపీఎన్జీవోల సభ
ఏపీఎన్జీవోలు తలపెట్టిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లా హిందూపురంలో ఆరంభమైంది. 'లేపాక్షి బసవన్న' రంకె పేరిట ఏర్పాటు చేసిన ఈ సభకు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హాజరయ్యారు. వేలాది మంది సమైక్యవాదులు ఈ సభలో పాల్గొన్నారు.