: 16,65,297 కోట్లతో బడ్జెట్
16,65,297 కోట్లతో 2013-14 సంవత్సరానికి చిదంబరం బడ్జెట్ సమర్పించారు. శాఖలు, పథకాలకు నిధుల కేటాయింపులు(కోట్లలో) ఇలా ఉన్నాయి.
వైద్యం, కుటుంబ సంక్షేమానికి 37,330 కోట్లు కేటాయించారు.
పట్టణ ఆరోగ్య మిషన్ కు 22,239
శిశు సంక్షేమమానికి 77,236
స్త్రీ సమగ్రాభివృద్ధికి 91,134
తాగునీరు, పారిశుధ్యం కోసం 15,266
మధ్యాహ్న భోజనానికి 13,215
ఎస్సీ ఉప ప్రణాళిక కోసం 41,560
ఎస్టీ ఉప ప్రణాళికకు 24,491
సర్వశిక్ష అభియాన్ కు 27,259
మాధ్యమిక విద్యా శిక్షణ పథకానికి 3,993
మానవ వనరుల అభివృద్ధి శాఖకు 65,680
వ్యవసాయానికి 27,049 కోట్లు
గ్రామీణాభివద్ధికి 80,190
పంటల శీతలీకరణ గోదాములకు 500 కోట్లు
గర్భిణులు, నవజాత శిశు సంక్షేమానికి 300 కోట్లు
మైనారిటీల సంక్షేమానికి 3,511 కోట్లు
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 33,000 కోట్లు