: పది రోజుల కర్ఫ్యూకు సెలవు
కాశ్మీర్ లోని షోపియాన్ పట్టణంలో గత పది రోజులుగా కొనసాగుతున్న కర్ఫ్యూ ఈ రోజు ఎత్తివేశారు. దీంతో జనజీవనం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్పుల్లో 5 గురు మరణించిన నేపథ్యంలో పది రోజుల క్రితం కర్ఫ్యూ విధించారు.