: నేడు ఏపీఎన్జీవోలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
ఈ రోజు ఉదయం 11గంటలకు సచివాలయంలో ఏపీఎన్జీవోలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సారధ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం ఏపీఎన్జీవో నేతలతో సమావేశమై సీమాంధ్ర జిల్లాల్లో జరుగుతున్న సమ్మెపై చర్చలు జరపనుంది.