: 10వ పీఆర్సీ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు 28-02-2013 Thu 10:31 | ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మన్నించింది. 10వ పీఆర్సీని ఏర్పాటు చేసింది. చైర్మన్ గా అగర్వాల్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.