: వేడుకగా జరిగిన 'రామయ్యా వస్తావయ్యా' ఆడియో రిలీజ్


జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'రామయ్యా వస్తావయ్యా ' ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాదు మారియట్ హోటల్ లో జరిగింది. పాటల సీడీలను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేయగా, మరో దర్శకుడు రాజమౌళి తొలిసీడీని స్వీకరించారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. సమంత, శృతి హాసన్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆడిపాడారు.

  • Loading...

More Telugu News