: కేసీఆర్ తో సమావేశమైన ఓయూ జేఏసీ
వచ్చే నెల 5 లోపు కేబినెట్ నోట్ వస్తుందని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తనను కలసిన ఓయూ జేఏసీ నేతలతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా అన్నారు. అయితే రెవెన్యూ, లా అండ్ ఆర్డర్ లకు సంబంధించిన అధికారాలను కేంద్రం తన అధీనంలోనే ఉంచుకునే అవకాశముందని తెలిపారు. ఒక వేళ ఇదే జరిగితే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.