: ఎస్పీ అధినేత ములాయం సింగ్ కు ఊరట


సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు అక్రమాస్తుల కేసులో ఊరట లభించింది. ఆయన ఆస్తుల కేసులో కొన్నాళ్ల నుంచి దర్యాప్తు చేస్తున్న సీబీఐ కేసును మూసివేసింది.

  • Loading...

More Telugu News