: డీజీపీని పదవినుంచి తొలగించాలి: శంకర్రావు


రాష్ట్ర డీజీపీ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో దినేష్ రెడ్డిని పదవినుంచి తొలగించాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మల్యే శంకర్రావు కోరారు. కాగా, ఎర్రచందనం కేసులో సీఎస్ ను సుప్రీం వివరణ అడిగిందన్న ఆయన, ఉన్నది ఉన్నట్లుగా సీఎస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు.

  • Loading...

More Telugu News