: ఏసీబీ వలలో గుంటూరు ఆర్డీవో


గుంటూరు ఆర్డీవో వెంకటరమణ లంచం స్వీకరించిన కేసులో ఏసీబీ వలకు చిక్కారు! వెంకటరమణ రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఓ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. దీంతో, వలపన్నిన ఏసీబీ అధికారులు ఆర్డీవో కార్యాలయంలో దాడులు నిర్వహించి ఆధారాలతో సహా వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News