కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదిశాతం డిఏ పెంపు అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రధాని నివాసంలో భేటీ అయిన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.