: విమానయాన రంగంలోకి టాటా సన్స్


భారత విమానయాన రంగంలోకి త్వరలో టాటా సన్స్ ప్రవేశించనుంది. ఈ మేరకు సింగపూర్ ఎయిర్ లైన్స్ తో ఈ రోజు సంయుక్త ఒప్పందాన్ని కుదుర్చుకోగా.. రెండు సంస్థలు సంతకాలు చేశాయి. ఇందులో టాటా సన్స్ కు 51శాతం, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 49 శాతంతో నూతన ఎయిర్ లైన్స్ రెక్కలు విప్పుకోనుంది. ఎయిర్ లైన్స్ అనుమతికోసం ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డుకు (ఎఫ్ఐపీబి)కు ఈ రెండు సంస్థలు దరఖాస్తు పంపినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News