: నాంపల్లి కోర్టుకు హాజరైన పేలుళ్ళ నిందితుడు అఖ్తర్


దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన అసదుల్లా అఖ్తర్(తబ్రేజ్) ను ఏన్ఐఏ నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News