ఖమ్మంలో మహా శాంతి ర్యాలీని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ ర్యాలీ పెవిలియన్ గ్రౌండ్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.