: విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని 19-09-2013 Thu 12:53 | ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు పర్యటించారు. తన పర్యటన సందర్భంగా సిపట్ లో ఈ మధ్యే నిర్మించిన ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు.