: సినిమా శతజయంతి వేడుకలకు తమిళనాడు 10 కోట్ల విరాళం


భారతీయ సినిమా శతవసంత వేడుకలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు కల్యాణ్ కు ఈ 10 కోట్ల రూపాయల చెక్కును తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలో అందజేశారు. ఈ నెల 21నుంచి 24 వరకు భారతీయ సినిమా శతవసంత వేడుకలు చెన్నైలో జరుగనున్నాయి.

  • Loading...

More Telugu News