: భారత రచయిత్రి హత్య వెనుక పాక్ టెర్రర్ గ్రూప్!
భారత రచయిత్రి సుస్మిత బెనర్జీ హత్య వెనుక పాకిస్థాన్ కు చెందిన టెర్రరిస్టు గ్రూప్ ఉన్నట్లు విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయద్ అక్బరుద్దీన్ తెలిపారు. రెండు వారాల కిందట ఇస్లామాబాద్ లో రచయిత్రిని కొంతమంది మిలిటెంట్లు కాల్చి చంపారు. దాంతో, తామే రచయిత్రిని చంపిందని తాజాగా పాక్ లోని ఓ కొత్త తాలిబన్ గ్రూప్ ప్రకటించుకుంది.