: కమిషనర్ ఏరియల్ సర్వే


హైదరాబాదులో జరుగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న నిమజ్జనాన్ని హెలికాప్టర్ నుంచి పరిశీలించారు.

  • Loading...

More Telugu News