: బంగారు ఆభరణాలపై మళ్లీ పెరిగిన దిగుమతి సుంకం


బంగారు ఆభరణాలపై దిగుమతి సుంకం మళ్లీ పెరిగింది. ఈసారి సుంకం 10 నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బంగారం దిగుమతిని కట్టడి చేయడంతోపాటు, స్థానిక నగల తయారీదారులకు గిరాకీ తగ్గకుండా చూడడం కూడా ఈ నిర్ణయానికి కారణంగా ప్రభుత్వం చెబుతోంది. నెలరోజుల కిందటే దిగుమతి సుంకాన్ని పదిశాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News