: ఎన్డీయే విదేశీ విధానంపై కాంగ్రెస్ మండిపాటు


సమర్థ విదేశాంగ విధానం అమలులో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి మనీష్ తివారీ ట్విట్టర్ లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1999లో ఎన్డీఏ ఏర్పాటు చేసిన లాహోర్ బస్సు కార్గిల్ చొరబాట్లకు, పార్లమెంట్ పై దాడికి దారితీసిందని దుయ్యబట్టారు. 'ఇదేనా మీ విదేశీ విధానం?' అని తివారీ విమర్శించారు.

  • Loading...

More Telugu News