: నేటినుంచి మూడురోజుల పాటు హైదరాబాదులో మద్యం షాపులు బంద్


హైదరాబాదులో నేటినుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులు మూతబడనున్నాయి. ఈ నెల 18న వినాయక నిమజ్జనం ఉండడంతో ఆ కార్యక్రమం శాంతియుతంగా జరగాలనే ఉద్దేశంతో ఇలా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర కమిషనర్ తెలిపారు. అందుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News