: ఆదిభట్లలోని టాటా, లాకిడ్ సంస్థలను సందర్శించిన చిదంబరం


హైదరాబాద్ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బిజీ బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇంబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల గ్రామంలోని టాటా, లాకిడ్ మార్టిన్ సంస్థలను ఆయన సందర్శించారు. టాటా సంస్థకు చెందిన టాటా అడ్వాన్స్ డ్ సిస్టంను, లాకిడ్ మార్టిన్ లో తయారయ్యే హెలికాప్టర్ విడిభాగాలను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సినీ ఉత్సవాలకు ఆయన హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News