: సీఎంతో బొత్స సమావేశం 27-02-2013 Wed 13:43 | ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మార్క్ ఫెడ్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపిక అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.