: బీజేపీ సమావేశాన్ని అడ్డుకున్న సమైక్యవాదులు
బీజేపీ వర్గీయులపై సీమాంధ్రలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో బీజేపీ సమావేశాన్ని ఈ మధ్యాహ్నం సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.