: సొంతగడ్డపై టీజీకి న్యాయవాదుల సెగ


మంత్రీ టీజీ వెంకటేశ్ కు కర్నూలు పట్ణణంలో చేదు అనుభవం ఎదురైంది. ఈ ఉదయం పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం వద్ద సమైక్యాంధ్ర శిబిరం వద్దకు వచ్చిన మంత్రిని న్యాయవాదులు అడ్డుకున్నారు. మంత్రి వెనక్కివెళ్ళిపోవాలని వారు డిమాండ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వాహనంపైకి చెప్పులు విసిరారు.

  • Loading...

More Telugu News