: గణేశ్ నిమజ్జనానికి హైదరాబాదులో ఏర్పాట్లు ప్రారంభం


ఈ నెల 19న హైదరాబాదులో జరిగే గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద వేలాది విగ్రహాల నిమజ్జనం ఉంటుందని, అక్కడ మరింత భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డీసీపీ కమలాసన్ రెడ్డి ఈ రోజు నాంపల్లి లలితాకళాతోరణం వద్ద రెండువేల మంది పోలీసులకు పలు సూచనలు చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

  • Loading...

More Telugu News