: ఆప్కాబ్ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వీరారెడ్డి


ఆప్కాబ్ కొత్త ఛైర్మన్ గా వీరారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాదులో బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు కృష్ణరెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ,  విప్ అనిల్ కుమార్ లతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. రెండున్నర సంవత్సరాల పాటు ఆప్కాబ్ ఛైర్మన్ గా వీరారెడ్డి సేవలందించనున్నారు.

  • Loading...

More Telugu News