: సమైక్య ఉద్యమంలో ఆగిన మరో గుండె


సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా తీవ్ర భావోద్వేగాలకు గురై మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. కొద్దరోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు ఉద్యమ శిబిరంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తాజాగా, కడప జిల్లా రాజంపేట రణభేరి సభలో విద్యుత్ లైన్ మన్ వెంకటరమణ గుండెపోటుతో మరణించారు. దీంతో, సభ వద్ద విషాదవాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News