: పెరగనున్న కరెంటు కష్టాలు
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల మూడురోజుల సమ్మెతో కరెంటు కష్టాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా, శ్రీశైలం కుడిగట్టు విద్యుత్కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో నేటి అర్థరాత్రి వరకు మరమ్మతులకు అవకాశం లేదు. ప్రస్తుతం అక్కడ ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.