: సమావేశమైన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు


హైదరాబాదులోని మంత్రుల నివాస ప్రాంగణంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, పళ్లంరాజు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజు, ఎస్పీవై రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, అధిష్ఠానాన్ని ఏవిధంగా ఒప్పించాలన్న దానిపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News