: మోపిదేవి బెయిల్ తీర్పు ఈనెల 16కు వాయిదా


చంచల్ గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఈ నెల 16 కు వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News