: కాంగ్రెస్ లో చేరిన కూన


తెలంగాణపై వైఎస్సార్సీపీ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీని వీడిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేడు హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ చీఫ్ బొత్స.. కూనకు పార్టీ సభ్యత్వం అందించారు.

  • Loading...

More Telugu News