: హైదరాబాద్ చేరుకున్నభారత్-ఆసిస్ జట్లు
భారత్-ఆసిస్ క్రికెట్ జట్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఉప్పల్ స్టేడియంలో మార్చి 2 నుంచి ఈ జట్ల మధ్య రెండో టెస్ట్ సమరం ప్రారంభం అవుతుంది. ఇందుకోసం నగరంలో పోలీసులు కట్టుదిట్టమైన భ్రదతా ఏర్పాట్లు చేశారు.