: కాంగ్రెస్ తో పొత్తు లేదు: ములాయం సింగ్


కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య ఎలాంటి పొత్తు లేదని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, లోక్ సభలో అంశాలవారీగా మాత్రమే తాము మద్దతిస్తున్నామని అన్నారు. ముజఫర్ నగర్ లో అల్లర్లకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కోరారు.

  • Loading...

More Telugu News