: శ్రీవారి దర్శనానికి రూట్ క్లియర్


శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. రెండు రోజుల పాటు తిరుమలకు బస్సులను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఉద్యోగ సంఘాల జీఏసీ ప్రకటించింది. దీంతో యథావిధిగా తిరుమల కొండపైకి బస్సులు తిరగనున్నాయి. ఈ నెల 14, 15 తేదీల్లో తిరుమలకు బస్సులను నిలిపివేయాలని ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించిన సంగతి తెలిసిందే. భక్తుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు జేఏసీ నాయకులు తెలిపారు.

  • Loading...

More Telugu News