: ఏవోబీలో కాల్పులు


ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం విజయనగరం జిల్లాలోని కె.సింగపూర్ సమితి వద్ద మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు సమాచారం. సంఘటనా స్థలంలో మూడు 303 రైఫిళ్లను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News