: సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పరిశీలించిన కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో నిన్ననే సీబీఐ చివరిగా మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News