: సమాచార లోపాన్ని అధిగమిస్తాం: బొత్స


సామాజిక మీడియాపై గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ బొత్స మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు కొంత సమాచారం అందడం లేదని అన్నారు. అయితే ఈ సమాచార లోపాన్ని సామాజిక మీడియా ద్వారా సరిచేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News